Article & News

Day: January 8, 2026

Travelling
అడుగడుగునా శివానందం, హిమాలయాల్లో మహదానందం మానస సరోవరం

అక్కడి నీటిబిందువు ముక్కోటి తీర్ధాలతో సమానం. అక్కడి ఇసుక రేణువు కోట్లానుకోట్ల పుణ్యతీర్ధాలతో సమానం. అక్కడ అడుగుపెట్టినంతనే జన్మజన్మల పాపాలు హరిస్తాయి. అక్కడి వాయువు సైతం భక్తుల మనసును పునీతం చేస్తుంది. ఈ విశ్వంలో