దొంగతనాల నివారణకు కుషాయిగూడ పోలీస్ వారి మనవి….
- మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు పెట్టకండి వాటికి బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం
- ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొల్లం పెట్టకండి.
- బయట గేటుకు లోపల నుండి తాళం వేయండి.
- ఇంట్లో ముందు గదిలో లైట్ వేసి ఉంచండి.
- పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి.
- ఇంట్లో ఇనువ బీరువాలో ఎట్టి పరిస్థితిలో నగదు మరియు బంగారు ఆభరణాలు దాయకండి.
- మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి, మరియు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
- బయటకు వెళ్ళేటప్పుడు వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త.
- మీ ఇంట్లో మరియు మీ కాలనీలో సీసీ మెరాలను ఏర్పాటు చేసుకోండి.
- ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు తాకం కనిపించకుండా డోర్ కర్టెన్ వేసి ನಕ್ಕಂಡಿ.
- మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీనెంబర్ కు గాని, పోలీస్ కంట్రోల్ రూమ్ 8712662666 కు గాని, లేదా వాట్సాప్ ఇ నెంబర్ 871266211 కు డయల్ చేయండి.
పై సూచనలను పాటిద్దాం.. దొంగతనాలను నివారిద్దాం అందరికీ పండుగ శుభాకాంక్షలతో..
Sri. L. Bhaskar Reddy (CI) 8712662116
Sri. K. Sunil Reddy (DSI) 8712662125
Sri. G. Venkateshwarlu (DI) 8712662117
Kushaiguda PS 8712662194
KUSHAIGUDA PS - MALKAJGIRI COMMISSIONERATE





