బైక్ రైడర్స్ అలర్ట్

  • మాంజా ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోండి
  • బైక్ ముందు భాగంలో చిన్నారులను కూర్చొబెట్టుకోవద్దు
  • రోడ్డు ఖాళీగా ఉన్నప్పటికీ నిర్ణీత స్పీడ్లోనే బైక్ నడపండి
  • మెడచుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకోవడం మంచిది
  • బైక్ ముందు భాగంలో మాంజా ప్రొటెక్టర్ వాడటం మేలు
  • చైనా మాంజా వాడకాన్ని ప్రోత్సహించొద్దు

! ALERT
TELANGANA POLICE

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *