నిరంకారీ సంత్ సమావేశం

దక్షిణ ప్రాంత నిరంకారీ సంత్ సమావేశం ఫిబ్రవరి 7,8 తేదీలలో ఇందిరా పార్క్ దగ్గరి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. 7వ తేదీన 4 నుంచి 8-30 వరకు , 8వ తేదీన 11 నుంచి 2-30 వరకు జరుగుతుంది. సద్గురు మాత సుదీక్షా జీ మహారాజ్ వస్తారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *