Article & News

Day: February 7, 2026

Sports
ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం

ఫిబ్రవరి 7న పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు మొదలయ్యాయి. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నెదర్లాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచింది.

Devotional
స్వర్ణగిరి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

భువనగిరి సమీప మానేపల్లి హిల్స్ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి రెండవ వారంలో జరుగుతాయి. 8వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 9న ధ్వజారోహణం, 15వ తేదీన శ్రీవారి కళ్యాణోత్సవం జరుగుతాయి. దేవస్థానంలో