Article & News

Day: February 17, 2026

Devotional
టౌన్షిప్ లో భక్తి శ్రద్ధలతో శివరాత్రి

కాప్రా సర్కిల్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో ఆదివారం రాత్రి శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.శివరాత్రి వేడుకలలో పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. టౌన్షిప్ తో పాటు దమ్మాయిగూడ, సాయినగర్, జమ్మిగడ్డ, నాగారం