Article & News

Category: Devotional

Devotional
సంక్రాంతి సెలవుల్లో ఎక్కడికి వెళదాం. పిల్లలతో కలసి స్వర్ణగిరి వెళ్ళొద్దాం రండి.

స్వర్ణగిరి అంటే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఇది తిరుపతి నమూనాని పోలి ఉంటుంది, అద్భుతమైన నిర్మాణం, శిల్పాలతో ఆకర్షిస్తూ, తెలుగు రాష్ట్రాల

Devotional
పెద్దపండుగకు పల్లెబాట పట్టిన సిటీజనం

తెలుగువారు ఎంతో ఇష్టంతో కుటుంబ సమేతంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ప్రతి సంవత్సరం వలెనే ఈ ఏడాది కూడా పెద్ద పండుగను సొంత ఊరిలో, ఆత్మీయులతో జరుపుకోవడానికి పట్టణాల నుంచి జనం పల్లెలకు వెళ్తుంటారు.

Devotional
నేటితో కుంభమేళా పరిసమాప్తి

నలభై ఐదు రోజులుగా జోరుగా సాగుతున్న కుంభమేళా ఈ రోజు శివరాత్రి పర్వదినంతో ముగుస్తోంది. శివరాత్రి రోజు చివరి అమృత స్నానంతో గ్రహాల అద్భుత కలయికతో ఏర్పడిన మహా కుంభ మేళా ముగిసే తరుణం

Devotional
అపూర్వ ఆధ్యాత్మిక సమ్మేళనం

45 రోజులు66 కోట్ల 30 లక్షల భక్తుల పుణ్యస్నానాలు350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్144 సంవత్సరాల తరువాత జరిగిన మహాకుంభమేళా పరిసమాప్తమైందిగ్రహాల అపూర్వ కలయికతో ఏర్పడిన కుంభమేళా అపూర్వ ఆధ్యాత్మిక సమ్మేళనంత్రివేణి సంగమం నుంచి జలం