Article & News

Day: October 1, 2026

Entertainment
సరదాకి….. ఆకాశం నీ హద్దురా..

“గాల్లో తేలినట్టుందే.. ప్లేనూ ఎక్కినట్టుందే.. వోవర్ నైటూ అంబానీలా మారినట్టుందే..”హుషారుగా పాడుకుంటూ వస్తున్న సిమ్మాద్రిని పలకరించాడు సూరప్పడు. “ఏటి మాయ్యా, అంత హేపీసుగున్నవూ? ఏదన్నా లాట్రీ తగిలిందేటి?”” నాకో సూపరు అయిడియా వచ్చింది. అది