Article & News

Day: March 30, 2026

General Awareness
కాల్జేతులు లేని సాహిత్యం

‘మాయాబజార్’ అందరికీ ఇష్టమైన సినిమా. అందులో ఘటోత్కచుడూ, అతడి అనుంగు పరివారం సృష్టించిన మాయాబజారూ, అందులోని విందు వినోదాలూ, ‘వివాహభోజనంబు పాటా’ తెలుగు ప్రజల సాంస్కృతిక స్మృతి పథంలోంచి ఎన్నటికీ చెరిగిపోనివి. అయితే ఇందులో