Article & News

Day: August 23, 2026

Entertainment
గిరీశం, వెంకటేశం. మధ్యలో ‘భోగాపురం’

—గత ఆదివారం భోగాపురంలో విమాన సర్వీసులు ప్రారంభించడానికి ముందు చేసిన రచన— ******* గిరీశం: సాయంకాలవైంది. మధ్యాహ్నానికల్లా వస్తానని చెప్పిన వెంకటేశం ఇప్పటిదాకా అయిపు లేడు. వీడికి ఈ మధ్య గోరోజనం ఎక్కువయింది. వీళ్ల