Article & News

Day: September 5, 2026

హైమవతీ…. నన్ను కవిత్వం చేయరూ…!

ఇంతా చేసి ఇదంతా ప్రీ రిలీజ్‌లాంటిది. బెనిఫిట్‌ షో కాదు కానీ.. నాకు మాత్రమే దక్కిన బెనిఫిట్‌ కవిత్వం. పుస్తకంగా రాక ముందే చదివి చెప్పండంటూ మందరపు హైమవతి గారు పంపిన నవ్వని నక్షత్రాల