Article & News

Day: November 17, 2026

Devotional
వైభవంగా శ్రీవారి పుష్పయాగం

తిరుమలలో సోమవారం 16వ తేదీన శ్రీవారి పుష్పయాగం వైభవంగా జరిగింది. భూమిపై ప్రాకృతిక విపత్తులు భూకంపాలు, తుఫానులు, వ్యాధులు ప్రబలకుండా, సమస్త మానవాళిని, ప్రకృతిని, జీవకోటిని కాపాడాలని కోరుకుంటూ ఆగమశాస్త్రం ప్రకారం ఈ పుష్పయాగాన్ని