దాదాపు పదిహేను భాషల్లో అభిమానులకు తన గానామృతాన్ని పంచిన జానకమ్మ తన 88 ఏట మైసూరు ఆసుపత్రిలో శనివారం రాత్రి గుండెపోటుతో కన్ను మూశారు. తొమ్మిది నంది, నాలుగు జాతీయ అవార్డులతో పాటు మొత్తం 32 అవార్డులు గెలుచుకున్న జానకమ్మ 48 వేల పాటలను తన వారసత్వంగా వదిలి దివికేగారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఆమె తన గానంతో అలరించి మెప్పించారు. ఆమె స్వరం మూగబోవడంతో చిత్ర పరిశ్రమ దుఃఖ; సాగరంలో మునిగిపోయింది


