Article & News

Day: March 18, 2026

Events
వసంతోత్సవం – 2026

తెలంగాణ ప్రాంత సంస్కార భారతి , చండీగఢ్ కు చెందిన ప్రాచీన్ కళా కేంద్రకు అనుబంధంగా ఏర్పాటైన సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంతోత్సవం -2026

Festival
శ్రీ పరాభవ ఉగాది 19న

గురువారం మార్చి 19వ తేదీన ఉగాది లేక యుగాది పండగ. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు. మన దేశంలోని అనేక ప్రాంతాలలో వసంత ఋతువు ప్రారంభం సందర్బంగా వివిధ పేర్లతో

Events
శ్రీ పరాభవ ఉగాదికి అక్షర స్వాగతం

రచన : డా. D.V.S.శర్మ ప్రకృతి తెరల తన్మయత్వంశీతల గాలులు వీడ్కోలు పలికిన క్షణంమేఘం చాటున ఉషస్సుల ఉద్వేగంచిగురులు పలికించిన తియ్యదనంగున్నమావి నీడలో కోయిల స్వరంసంగీత లక్ష్మికి నీరాజనంతీపి, చేదు రుచుల సాంగత్యంఉగాది పచ్చడి