Article & News

Day: March 29, 2026

Devotional
చూచువారలకు చూడ ముచ్చటగా……

కాప్రా సర్కిల్ లోని సైనిక్ పురి, యాప్రాల్, పద్మశాలి టౌన్షిప్ లలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.కళ్యాణం, శోభా యాత్రలలో నివాసులందరూ కలసికట్టుగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్యాణం తరువాతవిందు జరిగింది. కల్యాణంతో పాటు భజన,