Article & News

Day: October 27, 2026

Entertainment
గరివిడి…గర్వపడి..

******విజయనగరం జిల్లాలో విజయనగరం టవున్ కి పాతిక కి.మీ. దూరంలో గరివిడి అనే చిన్న ఊరు ఉంది. అక్కడ చాలా పెద్ద ఫెర్రో అల్లాయిస్ ఫ్యాక్టరీ (FACOR)ఉండేది. అక్కడ సిబ్బంది ఉండడానికి క్వార్టర్సు కూడా