Article & News

Day: November 6, 2026

Devotional
తెలంగాణలో ఆలయాలకు మహర్దశ

తెలంగాణలో ఆలయాలకు మహర్దశ వచ్చింది. ముందుగా అత్యంత ప్రసిద్ధమైన ఆలయాల పునర్‌నిర్మిణపనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదావరి పుష్కరాలకుముందే పనులు పూర్తిచేసేలక్ష్యంగా వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం నిధులు విడుదల చేయడమే కాకుండా ఆయా ఆలయాలలో