Article & News

Day: August 27, 2026

Tributes
పాటకు ప్రాణం .. ముఖేష్ గానం

—-50వ వర్ధంతి 27 ఆగస్టు==== సెలయేటి పరవళ్లు నిత్య నూతనం. ప్రకృతి అందాలు అనునిత్య శోభితం . ముఖేష్ పాటసెలయేటి ధారలా ప్రకృతి అందాల శోభితంగా హృదయాన్ని అహత్తుకుంటుంది. హద్దుల్లేనిఆనందానికి సరిహద్దుల్లేని భావ గాఢతకు

నియామకాలురానున్న పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకొని జంటనగరాలలో బిజెపి కమిటీనియామకాలను చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ డివిజన్లలో ఎండోమెంట్కమిటీలకు నియామకాలు చేస్తున్నారు. కాప్రా డివిజన్ కన్వీనర్ గా మాధవపురి కాలనీకిచెందిన రవి సీతారాం ,

Entertainment
ఇరుగు పొరుగు..నిప్పులు చెరుగు

తెలుగుదేశం మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు గారిది శ్రీకాకుళం జిల్లా. వైసీపీకి చెందిన బొత్స సత్యనారాయణ గారిది విజయనగరం జిల్లా. ఇరుగుపొరుగు జిల్లాలకి చెందిన ఈ ఇద్దరు నాయకుల మధ్య శాసన మండలిలో జరిగిన వాగ్యుద్ధంతో