ఇండియా మ్యాప్ లో అమరావతి గుర్తింపు

పదేళ్ల కల సాకారమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ
రాజపత్రం విడుదల చేయడమే కాక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చిత్రపటంలో అమరావతిని గుర్తిస్తూకొత్త మ్యాప్ విడుదల చేశారు.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *