80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

చెక్ ఇన్ సంస్థ ప్రత్యేక ఆఫర్లు
త రెండు దశాబ్దాలుగా యాత్రికులకు సేవలందిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు
ప్యాకేజీ టూర్లు నిర్వహిస్తున్న చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ సంస్థ యాత్రికుల సేవలో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 వసంతాలు పూర్తయ్యాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని
విదేశీ ప్రయాణాలకు చెక్ ఇన్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఒక్కరికి కేవలం 24,999కు ఎంపిక చేసిన వాటిలో — మలేషియా, దుబాయ్, మాల్దీవులు, శ్రీలంక , ఇండోనేషియా, వియత్నాం — ఏ దేశానికైనా వెళ్లేందుకు ప్యాకేజీ టూర్ అందిస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా కేవలం 100 రూపాయలకే పాస్ పోర్టు సర్వీసు. అందిస్తున్నారు. ఇప్పుడు అధునాతన కొత్త ఆఫీసులో కార్యకలాపాలు మొదలయ్యాయి. యాత్రికుల ఆదరాభిమానాలు అందుకున్న ‘సత్యం’ — సంగిశెట్టి సత్యనారాయణ తన విదేశీ పర్యటనల అనుభవంతో యాత్రికులకు సేవలందిస్తున్నారు. ప్యాకేజీ టూర్స్
నిర్వహించడం చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్. గత నెలలో 32మంది బృందంతో మలేషియా వెళ్లివచ్చారు.
ఇంకా వీసా సేవలను, విమాన ప్రయాణ టికెట్ల కొనుగోలు సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా
తమద్వారా ఏదైనా ప్యాకేజీ టూర్ బుక్ చేసుకుంటే రూ. 3000 రాయితీ ఇస్తామని తెలిపారు.
ఏడాది పొడవునా ప్రతి నెలలో వివిధ ప్రాంతాలకు టూర్స్ నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు.
పాస్పోర్ట్ సేవలతో పాటు, వీసా సేవలు , విమాన / రేలు టికెట్ల బుకింగ్ సేవలు కూడా అందజేస్తున్నారు.
వినియోగదారులు తమ కొత్త ఆఫీసును సందర్శించాలని ఆఫర్లను పొందాలని ఆయన ఆహ్వానించారు.
కొత్త ఆఫీసు ఇసిఐఎల్ ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న భవానీ ప్లాజాలోని 404 నెంబరు ఫ్లాట్ లో ఉంటుంది.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *