
యమునా నదీ తీరాన కాళింది విషం చిమ్మినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కాళీయ మర్దనం చేసి కాళీయ
కృష్ణుడిగా ఖ్యాతిగాంచారు. మహాభారత యుద్ధ సమయంలో వీరులందరూ నాగాస్త్రాల్ని ప్రయోగించారు.
కర్ణుడు నాగాస్త్రాన్నీ ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణుడు నివారించడం వలన అర్జునుడికి గండం తప్పింది.

—–డాక్టర్ దువ్వూరి శర్మ , పరిశోధకులు, 99490 39175





