
చెక్ఇన్ఎయిర్ ట్రావెల్స్ సంస్థ సమర్పించే భూటాన్ పర్యటన. దక్షిణాసియా దేశాలలో ఒకటైన భూటాన్ హిమాలయ పర్వతాలకు తూర్పు అంచున ఉంది. భూటాన్‌కు దక్షిణ, తూర్పు, పడమట సరిహద్దులలో భారత భూభాగము, ఉత్తర సరిహద్దులలో చైనా దేశంలో భాగమైన టిబెట్ ఉన్నాయి. భూటాన్‌ను నేపాల్ నుండి భారతదేశంలోని రాష్ట్రమైన సిక్కిం వేరుచేస్తుంది. ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే భూటాన్ పర్వతాలు, లోయలతో నిండి ఉంటుంది. ఆరు రాత్రులు / ఏడు రోజుల ఈ పర్యటనలో మీరు భూటాన్ చేరినప్పటి నుంచి తిరిగి ఇండియాకు బయలుదేరే వరకు మా ప్రతినిధి మీ వెంట ఉంటారు. బెంగాల్‌లోని అనేక టీ ఎస్టేట్‌ల గుండా సాగే సుందరమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. ఈ ప్రయాణంలో గోరుమారా మరియు జల్దాపారాలోని ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యాల మీదుగా ప్రయాణం సాగుతుంది.

ఈ ప్యాకేజీలో ..... * మీరు కోరిన హోటల్లో బస * ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ , డిన్నర్ మొదలైనవి....
మరిన్ని వివరాల కోసం EMAIL: checkinairtravel@gmail.com , infocheckintours@gmail.com
మొబైల్ నెంబర్లు ---- 7569615757, 9618391333, 04040203141





