డిజిటల్ పేమెంట్ చేస్తున్నారా?

ప్రతి డిజిటల్ పేమెంట్ చేసే ముందు, ఈ క్రింది వివరాలను తప్పకుండా రెండుసార్లు తనిఖీ చేయండి:

✅ మీరు డబ్బు పంపించాలనుకుంటున్న వ్యక్తి పేరు, అంటే లబ్ధిదారుని పేరు
✅ మీరు బదిలీ చేయాలనుకుంటున్న మొత్తం

డిజిటల్ పేమెంట్ చేస్తూనే ఉండండి, కానీ… కొంచెం జాగ్రత్తగా!!

ఆర్‌బీఐ అంటోంది … విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *