శ్రీ విజయగణపతి నవరాత్రి ఉత్సవాలు


సైనిక్ పురి శృంగేరి శంకర మఠం ఆధ్వర్యంలోని శ్రీ విజయగణపతి దేవాలయంలో
సోమవారం 14 సెప్టెంబర్ నుంచి 23వ తేదీ బుధవారం వరకు శ్రీ విజయగణపతి నవరాత్రి ఉత్సవాలు
నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా దూర్వాయుగ్మ పూజ , శ్వేతార్క పుష్పార్చన , చతురావృత్తి తర్పణలు,
సూర్య నమస్కారాలు , సహస్ర మోదక గణపతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గణపతి
నవరాత్రి కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేని భక్తులకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిరంతరం
కాపాడాలని వారి వారి గోత్ర నామాలతో సంకల్పం చెప్పి శృంగేరి జగద్గురువుల పరిపూర్ణమైన దివ్యాశీస్సులు
ఇవ్వడం జరుగుతుంది. పూజ రుసుమును ఆన్ లైన్ లో కూడా పంపవచ్చు. గణపతి నవరాత్రుల ప్రసాదం
26వ తేదీ నుంచి పూజా రశీదు కౌంటర్ లో చూపించి పొందవచ్చు. ఫోన్ పే / గూగుల్ పే –9394566676
వాట్సాప్ –7207216610

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *