
నియామకాలు
రానున్న పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకొని జంటనగరాలలో బిజెపి కమిటీ
నియామకాలను చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ డివిజన్లలో ఎండోమెంట్
కమిటీలకు నియామకాలు చేస్తున్నారు. కాప్రా డివిజన్ కన్వీనర్ గా మాధవపురి కాలనీకి
చెందిన రవి సీతారాం , కో కన్వీనర్ గా కె. బి.టి. సుందరి నియమితులయ్యారు.
వీరిద్దరు మాధవపురి కాలనీలో గణపతి నవరాత్రులు, సీతారామ కళ్యాణం నిర్వహించిన
అనుభవం ఉంది.





